{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haihai-haalamd-baibai-brejil","title_te":"హైహై హాలండ్‌.. బైబై బ్రెజిల్‌","section":"తాజా","status_line":"హైహై హాలండ్‌.. బైబై బ్రెజిల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T20:04:55.148Z"},"facts":[],"events":[{"id":"event-3836","date":"2026-07-06T19:50:14.000Z","title_te":"హైహై హాలండ్‌.. బైబై బ్రెజిల్‌","body_te":"ఫిఫా ప్రపంచకప్‌లోనే అతి పెద్ద సంచలనం. అండర్‌డాగ్‌ నార్వే.. సాకర్‌లో మేటి జట్టు బ్రెజిల్‌ పని పట్టింది. న్యూజెర్సీ స్టేడియంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన హోరాహోరీ నాకౌట్‌ పోరులో 2-1 తేడాతో సాంబా టీమ్‌ను చిత్తు చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/what-haalands-home-town-did-when-norway-beat-brazil-2442904"}]}]}