{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haikortu-tudi-teerpunaku-lobade-maphkham-jaa-admishanlu","title_te":"హైకోర్టు తుది తీర్పునకు లోబడే మఫ్ఖమ్‌ జా అడ్మిషన్లు","section":"తాజా","status_line":"హైకోర్టు తుది తీర్పునకు లోబడే మఫ్ఖమ్‌ జా అడ్మిషన్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T21:26:47.102Z"},"facts":[],"events":[{"id":"event-54266","date":"2026-08-04T20:34:47.000Z","title_te":"హైకోర్టు తుది తీర్పునకు లోబడే మఫ్ఖమ్‌ జా అడ్మిషన్లు","body_te":"హైదరాబాద్‌లోని మఫ్ఖమ్‌ జా ఇంజినీరింగ్‌ కాలేజీలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి టీజీఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా చేపట్టే ప్రవేశాలు ఆ కళాశాల దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/muffakham-jah-admissions-subject-to-high-courts-final-verdict-2473666"}]}]}