{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hair-care-secrets-multaanee-matti-kevalam-mukhaanike-kaadu-juttu","title_te":"Hair Care Secrets: ముల్తానీ మట్టి కేవలం ముఖానికే కాదు.. జుట్టుకు రాస్తే కలిగే అద్భుత లాభాలు తెలిస్తే షాకవుతారు!","section":"తాజా","status_line":"Hair Care Secrets: ముల్తానీ మట్టి కేవలం ముఖానికే కాదు.. జుట్టుకు రాస్తే కలిగే అద్భుత లాభాలు తెలిస్తే షాకవుతారు!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-11T17:14:45.660Z"},"facts":[],"events":[{"id":"event-12690","date":"2026-07-11T15:00:04.000Z","title_te":"Hair Care Secrets: ముల్తానీ మట్టి కేవలం ముఖానికే కాదు.. జుట్టుకు రాస్తే కలిగే అద్భుత లాభాలు తెలిస్తే షాకవుతారు!","body_te":"చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, ముఖంపై జిడ్డును వదిలించుకోవడానికి చాలా మంది ముల్తానీ మిట్టిని ఫేస్ ప్యాక్ రూపంలో వాడుతుంటారు. అయితే, ఈ సహజసిద్ధమైన మట్టి కేవలం ముఖ చర్మానికే కాకుండా మన జుట్టు ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుందని మీకు తెలుసా? పూర్వ కాలంలో నేటి కాలం నాటి షాంపూలు, కండిషనర్లు లేని రోజుల్లో మహిళలు తమ తలస్నానం కోసం ముల్తానీ మిట్టిని ఎక్కువగా ఉపయోగించేవారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-using-multani-mitti-hair-packs-can-transform-dry-and-oily-scalp-naturally-details-in-telugu-1863254.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxQUXA5WkxGbi1hekRfdTQxa1k0NFhuX1BJY0IyUDRiRHBYTDB4VU5BbGFLV2o5VjVhZHpIOGUwTVJ6RWVIUjM3QkdlMWphTTVTSnlvV0lEUC12Z3RzWEVZWGFjR0d1RHhsNHZ6Vng5NzhGYk8ydEp5eVp3Tl9vdTl2M296RERhUmpMdEFRODlhdnNwTHdESFM0d3hvam5FZ2NHbFlRN3RPbnJBSEw2TGpqejVpR3ZCWmtSS2VHTUg1TFJVME5INFJXSTkwOXVSMFFzbDNudE1zNHNSZDhn0gHcAUFVX3lxTFBRcDlaTEZuLWF6RF91NDFrWTQ0WG5fUEljQjJQNGJEcFhMMHhVTkFsYUtXajlWNWFkekg4ZTBNUnpFZUhSMzdCR2UxamFNNVNKeW9XSURQLXZndHNYRVlYYWNHR3VEeGw0dnpWeDk3OEZiTzJ0Snl5WndOX291OXYzb3pERGFSakx0QVE4OWF2c3BMd0RIUzR3eG9qbkVnY0dsWVE3dE9uckFITDZMamp6NWlHdkJaa1JLZUdNSDVMUlUwTkg0UldJOTA5dVIwUXNsM250TXM0c1JkOGc?oc=5"}]}]}