{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hair-care-secrets-podibaarina-juttuto-visigipoyaaraa-shainee-sha","title_te":"Hair Care Secrets: పొడిబారిన జుట్టుతో విసిగిపోయారా?.. షైనీ షైనీ జుట్టు కోసం అద్భుతమైన కిచెన్ రెమిడీస్ ఇవే!","section":"తాజా","status_line":"Hair Care Secrets: పొడిబారిన జుట్టుతో విసిగిపోయారా?.. షైనీ షైనీ జుట్టు కోసం అద్భుతమైన కిచెన్ రెమిడీస్ ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T10:15:27.259Z"},"facts":[],"events":[{"id":"event-48459","date":"2026-08-01T09:28:01.000Z","title_te":"Hair Care Secrets: పొడిబారిన జుట్టుతో విసిగిపోయారా?.. షైనీ షైనీ జుట్టు కోసం అద్భుతమైన కిచెన్ రెమిడీస్ ఇవే!","body_te":"నేటి కాలుష్యం, పని ఒత్తిడి, మారుతున్న వాతావరణం రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూల వాడకం వల్ల చాలామందికి జుట్టు చాలా త్వరగా పొడిబారిపోయి , నిర్జీవంగా, మునిపటకాల్లాగా మారుతుంటుంది. ముఖ్యంగా జుట్టులోని సహజసిద్ధమైన తేమ తగ్గిపోవడం వల్ల చిక్కు పడటం, కొసలు తెగిపోవడం హెయిర్ ఫాల్ వంటి అనేక సమస్యలు వేధిస్తాయి. సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన పార్లర్ స్పాలు, కండిషనర్లు వాడినప్పటికీ తాత్కాలికంగానే ఫలితం ఉండి, పైగా మరింత రసాయనాల ప్రభావానికి గురవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-get-soft-shiny-and-frizzy-free-hair-details-in-telugu-1878391.html"}]}]}