{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hair-dye-keemothera-pee-cheyimchukunna-anamta-ram-heyir-daila-nu","title_te":"Hair Dye | కీమోథెర‌పీ చేయించుకున్న అనంత‌రం హెయిర్ డైల‌ను వెంట‌నే ఉప‌యోగించ‌వ‌చ్చా.. వేచి ఉండాలా..?","section":"తాజా","status_line":"Hair Dye | కీమోథెర‌పీ చేయించుకున్న అనంత‌రం హెయిర్ డైల‌ను వెంట‌నే ఉప‌యోగించ‌వ‌చ్చా.. వేచి ఉండాలా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T13:32:21.103Z"},"facts":[],"events":[{"id":"event-67081","date":"2026-08-12T13:18:42.000Z","title_te":"Hair Dye | కీమోథెర‌పీ చేయించుకున్న అనంత‌రం హెయిర్ డైల‌ను వెంట‌నే ఉప‌యోగించ‌వ‌చ్చా.. వేచి ఉండాలా..?","body_te":"కీమోథెరపీ లేదా రేడియేషన్ చికిత్స తర్వాత జుట్టు తిరిగి పెరగడం క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న వారికి ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. జుట్టు మళ్లీ పెరగడం ద్వారా గతంలో కోల్పోయిన సహజ రూపం తిరిగి వస్తోందనే భావన కలుగుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/how-much-time-one-can-wait-for-hair-dye-after-taking-chemo-therapy-2481516"}]}]}