{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hair-fall-control-khareedaina-aayils-vaddu-kichen-lo-dorike-idok","title_te":"Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం...","section":"సినిమా","status_line":"Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం రావాల్సిందే!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-02T01:07:37.507Z"},"facts":[],"events":[{"id":"event-49357","date":"2026-08-02T01:00:02.000Z","title_te":"Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం రావాల్సిందే!","body_te":"మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ఎక్కవగా చాలా మంది సఫర్ అయ్యే సమస్య జుట్టు రాలడం. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువ అవుతుంది. దీనికి చెక్‌ పెట్టేందుకు చాలా మంది ఖరీదైన ఆయిల్స్ వాడుతూ ఉంటారు. కానీ మన కిచెన్‌లో దొరకే ఒక్క పదార్థంతో ఈ సమస్యను ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చని చాలా మందకి తెలియదు. అదెలానో చూద్దాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiqgFBVV95cUxQdWpjamhreHNJa0pRd0JmNmsyRlRMdEZiX09rMzIzQjdYNlR1WEZCVE4tOWxTVE5RNmlvaTA1RjF4UU1wc1lpZkExVEVUZ25GU2F3TmdJNmFwNjF1UFE5bDBTamJPaG9qYmVrY0lqZlYtekR1SnZWZ0ZnanhXZEJwZkI2dkROOUlhU3RMc0NKV3dYTEQ4NWpiTjFOVHJJdEJBMWVmWVJiLXFfUdIBrwFBVV95cUxOSGRKWXBMbTg2YmtPMTFac0QzZm15LURidkU4RUZyLXZfSGlZMlgtYVh6VEJvWkhJU3B4TlFnVVp5VkpGN1labm41SGxsc21hcXA3MnlENjcwTzUyNWRzUXR1M3I4WE03SGZ5WWcwMWdTVHRLRUEyZldNYTlpQmY0RzZFd3RtY2p4Nkt2eVo2NDd6SVJPZUU4bHUxTHgxZmswYTdoUjBkM0hvQWVZN2o0?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-stop-hair-fall-in-monsoon-best-onion-juice-home-remedy-1878719.html"}]}]}