{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hair-growth-tips-tarachugaa-kattiriste-juttu-perugutumdaa-nipunu","title_te":"Hair Growth Tips: తరచుగా కత్తిరిస్తే జుట్టు పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!","section":"తాజా","status_line":"Hair Growth Tips: తరచుగా కత్తిరిస్తే జుట్టు పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T07:08:32.413Z"},"facts":[],"events":[{"id":"event-46510","date":"2026-07-31T06:17:45.000Z","title_te":"Hair Growth Tips: తరచుగా కత్తిరిస్తే జుట్టు పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!","body_te":"జుట్టు పెరిగే ప్రక్రియ తల చర్మం లోపల ఉండే హెయిర్ ఫోలికల్స్‌లో జరుగుతుంది తప్ప, చివర్లలో కాదు. అందుకే, చివర్లు కత్తిరించడం వల్ల పెరుగుదల వేగం పెరగదు. కానీ, జుట్టు చివర్లు చిట్లిపోవడం వల్ల జుట్టు బలహీనపడి, విరిగిపోతుంటుంది. ఇలా జుట్టు విరిగిపోకుండా ఉండాలంటే ట్రిమ్మింగ్ ఒక అద్భుతమైన మార్గం. మీ జుట్టు నాణ్యతను పెంచుకోవడానికి, సహజమైన పెరుగుదలను ప్రోత్సహించడానికి నిపుణులు ఇస్తున్న సలహాలేంటో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/does-frequent-trimming-really-make-your-hair-grow-faster-details-in-telugu-2-1877374.html"}]}]}