{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hair-juttu-raala-daanni-sveeka-ristoo-gumduto-umdemduke-praadhaa","title_te":"Hair | జుట్టు రాల‌డాన్ని స్వీక‌రిస్తూ గుండుతో ఉండేందుకే ప్రాధాన్య‌త ఇస్తున్న యువ‌త‌.. మారుతున్న ట్రెండ్‌..","section":"తాజా","status_line":"Hair | జుట్టు రాల‌డాన్ని స్వీక‌రిస్తూ గుండుతో ఉండేందుకే ప్రాధాన్య‌త ఇస్తున్న యువ‌త‌.. మారుతున్న ట్రెండ్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T05:14:43.391Z"},"facts":[],"events":[{"id":"event-11699","date":"2026-07-11T05:12:07.000Z","title_te":"Hair | జుట్టు రాల‌డాన్ని స్వీక‌రిస్తూ గుండుతో ఉండేందుకే ప్రాధాన్య‌త ఇస్తున్న యువ‌త‌.. మారుతున్న ట్రెండ్‌..","body_te":"పురుషుల్లో జుట్టు రాలే స‌మ‌స్య చాలా కాలంగా ఆందోళనకు కారణమవుతోంది. జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు మందులు, సప్లిమెంట్లు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్లు, ఇతర చికిత్సలపై ఆధారపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/now-a-days-youth-are-accepting-hair-loss-and-giving-preference-to-be-with-bald-head-2447729"}]}]}