{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hair-problems-juttu-sa-ma-sya-la-ku-sa-plimemtla-nu-vaada-kamdi","title_te":"Hair Problems | జుట్టు స‌మ‌స్య‌ల‌కు స‌ప్లిమెంట్ల‌ను వాడ‌కండి.. బ‌దులుగా వీటిని తీసుకోండి..","section":"తాజా","status_line":"Hair Problems | జుట్టు స‌మ‌స్య‌ల‌కు స‌ప్లిమెంట్ల‌ను వాడ‌కండి.. బ‌దులుగా వీటిని తీసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T11:39:53.272Z"},"facts":[],"events":[{"id":"event-21394","date":"2026-07-16T11:37:16.000Z","title_te":"Hair Problems | జుట్టు స‌మ‌స్య‌ల‌కు స‌ప్లిమెంట్ల‌ను వాడ‌కండి.. బ‌దులుగా వీటిని తీసుకోండి..","body_te":"జుట్టు రాలడం, పలుచబడడం లేదా కాంతి కోల్పోవడం వంటి సమస్యలు కనిపించిన వెంటనే చాలామంది హెయిర్ సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణం శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం కూడా అయ్యే అవ‌కాశాలు ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/take-these-foods-instead-of-supplements-for-hair-problems-2453176"}]}]}