{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hairisk-lone-aa-graamaalu","title_te":"హైరిస్క్‌లోనే ఆ గ్రామాలు","section":"తాజా","status_line":"హైరిస్క్‌లోనే ఆ గ్రామాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T22:12:19.811Z"},"facts":[],"events":[{"id":"event-61017","date":"2026-08-08T21:25:46.000Z","title_te":"హైరిస్క్‌లోనే ఆ గ్రామాలు","body_te":"వానకాలం.. వ్యాధుల కాలం. సీజనల్‌ వ్యాధులు విజృంభించే కాలం. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ప్రాణాలు హరీమనే కాలం. దోమలు, ఈగల వ్యాప్తి, పారిశుధ్య నిర్వహణ సరిగ్గాలేకపోవడం వంటి కారణాలతో ప్రజలు మలేరియా, డెంగీ, వైరల్‌ ఫీవర్‌తో అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/villages-struggle-with-mosquito-menace-as-anti-larval-spraying-fails-2477642"}]}]}