{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haitek-domgala-puttukochchaaroch-ekamgaa-eai-detaa-semtarle-taar","title_te":"హైటెక్ దొంగల పుట్టుకోచ్చారోచ్.. ఏకంగా ఏఐ డేటా సెంటర్లే టార్గెట్.. ఏం ఎత్తుకెళ్లారంటే..!","section":"తాజా","status_line":"హైటెక్ దొంగల పుట్టుకోచ్చారోచ్.. ఏకంగా ఏఐ డేటా సెంటర్లే టార్గెట్.. ఏం ఎత్తుకెళ్లారంటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T10:57:53.340Z"},"facts":[],"events":[{"id":"event-23041","date":"2026-07-17T10:49:24.000Z","title_te":"హైటెక్ దొంగల పుట్టుకోచ్చారోచ్.. ఏకంగా ఏఐ డేటా సెంటర్లే టార్గెట్.. ఏం ఎత్తుకెళ్లారంటే..!","body_te":"ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, ఏఐ డేటా సెంటర్ల నిర్మాణాలకు సంబంధించిన ఖరీదైన సామగ్రి ఇప్పుడు దొంగల ముఠాలకు ప్రధాన లక్ష్యంగా మారుతోంది. సాధారణంగా నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా రిటైల్ ఉత్పత్తులను టార్గెట్ చేసే నేరగాళ్లు ఇప్పుడు ఏఐ మౌలిక సదుపాయాలపై కన్నేశారు. AI కోసం ఉపయోగించే హై-వాల్యూ టెక్నాలజీ పరికరాలపై దృష్టి సారించడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన ఈ కొత్త ట్రెండ్‌కు నిదర్శనంగా నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/america-thieves-targeting-ai-data-center-construction-sites-for-copper-and-high-value-equipment-1867477.html"}]}]}