{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haiwaan-teaser-akshay-kumaar-saiph-alee-khaan-haivaan-teejar-vid","title_te":"Haiwaan Teaser | అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ‘హైవాన్’ టీజర్ విడుదల!","section":"తాజా","status_line":"Haiwaan Teaser | అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ‘హైవాన్’ టీజర్ విడుదల!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T10:59:06.424Z"},"facts":[],"events":[{"id":"event-66800","date":"2026-08-12T10:50:03.000Z","title_te":"Haiwaan Teaser | అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ‘హైవాన్’ టీజర్ విడుదల!","body_te":"Haiwaan Teaser | బాలీవుడ్ ప్రముఖ నటులు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం 'హైవాన్' (Haiwaan). కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/haiwaan-official-teaser-out-akshay-kumar-and-saif-ali-khan-reunite-under-priyadarshans-direction-for-kvn-productions-2481383"}]}]}