{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hakeempeta-paarisraamika-paark-pai-big-shaado","title_te":"హకీంపేట పారిశ్రామిక పార్క్‌పై బిగ్‌ షాడో!","section":"తాజా","status_line":"హకీంపేట పారిశ్రామిక పార్క్‌పై బిగ్‌ షాడో!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T01:05:43.724Z"},"facts":[],"events":[{"id":"event-65922","date":"2026-08-11T23:05:51.000Z","title_te":"హకీంపేట పారిశ్రామిక పార్క్‌పై బిగ్‌ షాడో!","body_te":"నేను తలుచుకొంటే కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ నా ఇంటి ముందు క్యూ కడుతారు. రెండు నిమిషాల్లో ముఖ్యమంత్రిని కలిసి ఆయనతో టిఫిన్‌ చేసే సత్తా నాలో ఉన్నది’ - ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు ‘బిగ్‌బ్రదర్స్‌' అండదండలు పుష్కలంగా ఉన్న షాడో! 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు రెండువేలకు, ఐదువేలకు చెయ్యిచాచిన ఆ కుటుంబం ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/big-shadow-over-hakimpet-industrial-park-2480958"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiiAFBVV95cUxOdlRHTXBndDlOZmx3bzVmb1ZYU0I5MzRQYzdRVHRSWnVTbXEySC1pQ1RLNU9nNnY1NU1oQmI4MWhYMnV2SGg1ZlFzcmxFNFlJMkZweWkxUUJBZGd1Tk1nbnd0MF8tNUVhMGRIQVlJalRnZGVXNUpoVUJIbTRkVTVVUFVBcjVyYXBu?oc=5"}]}]}