{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hakkulanu-kaapaadukumdaam-vaarasatvaanni-parirakshimchukumdaam","title_te":"హక్కులను కాపాడుకుందాం.. వారసత్వాన్ని పరిరక్షించుకుందాం..","section":"తాజా","status_line":"హక్కులను కాపాడుకుందాం.. వారసత్వాన్ని పరిరక్షించుకుందాం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T21:49:09.436Z"},"facts":[],"events":[{"id":"event-62511","date":"2026-08-09T20:31:43.000Z","title_te":"హక్కులను కాపాడుకుందాం.. వారసత్వాన్ని పరిరక్షించుకుందాం..","body_te":"ఆదివాసీలుగా మన హక్కులను కాపాడుకుందామని, మన వారసత్వాన్ని పరరక్షించుకుందామని వక్తలు, ఆదివాసీ నేతలు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/world-indigenous-peoples-day-celebrations-2478571"}]}]}