{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hakkulu-telakumdaane-koolchivetalaa","title_te":"హక్కులు తేలకుండానే కూల్చివేతలా?","section":"తాజా","status_line":"హక్కులు తేలకుండానే కూల్చివేతలా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T20:34:39.530Z"},"facts":[],"events":[{"id":"event-60962","date":"2026-08-08T20:01:03.000Z","title_te":"హక్కులు తేలకుండానే కూల్చివేతలా?","body_te":"మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా సర్వే నం.194/1, 211లోని భూమికి సంబంధించి హకుల వివాదం తేలకుండానే కూల్చివేతలు చేపట్టిన హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్ర హం వ్యక్తం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉండగానే అధికారులు చర్యలు చేపట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/high-court-expresses-displeasure-with-hydraa-once-again-2477701"}]}]}