{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hamdekeloor-kaamgres-graamaadhyakshudigaa-kaatmode-ek-naath","title_te":"హండేకేలూర్ కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడిగా కాట్మోడే ఏక్ నాథ్","section":"తాజా","status_line":"హండేకేలూర్ కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడిగా కాట్మోడే ఏక్ నాథ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T10:59:06.424Z"},"facts":[],"events":[{"id":"event-66826","date":"2026-08-12T09:56:11.000Z","title_te":"హండేకేలూర్ కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడిగా కాట్మోడే ఏక్ నాథ్","body_te":"నవతెలంగాణ-మద్నూర్కాంగ్రెస్ పార్టీ హండే కేలూర్ గ్రామ అధ్యక్షునిగా ఆ గ్రామ మాజీ ఉపసర్పంచ్ కాట్మోడే ఏక్నాథ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సాయిలు ఎన్నిక కాగా కమిటీ సభ్యులుగా నాగేష్ , పాండురంగు, సచిన్, ను ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ నూతన కమిటీని ఎంపిక చేసినందుకు గ్రామ సర్పంచ్ జి లక్ష్మణ్, హర్షం వ్యక్తం చేస్తూ నూతన కమిటీ సభ్యులందరికీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యులు, విజయ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ […] The post హండేకేలూర్ కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడిగా కాట్మోడే ఏక్ నాథ్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/katmode-eknath-appointed-as-congress-village-president-of-handekelur/"}]}]}