{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hamid-mandal-jaishe-mohammad-ugravaadi-hameed-mamdal-arest-bemga","title_te":"Hamid Mandal | జైషే మొహమ్మద్ ఉగ్రవాది హమీద్ మండల్ అరెస్ట్.. బెంగాల్ సీఎంపై దాడికి కుట్ర..?","section":"తాజా","status_line":"Hamid Mandal | జైషే మొహమ్మద్ ఉగ్రవాది హమీద్ మండల్ అరెస్ట్.. బెంగాల్ సీఎంపై దాడికి కుట్ర..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T09:47:50.469Z"},"facts":[],"events":[{"id":"event-46749","date":"2026-07-31T09:38:39.000Z","title_te":"Hamid Mandal | జైషే మొహమ్మద్ ఉగ్రవాది హమీద్ మండల్ అరెస్ట్.. బెంగాల్ సీఎంపై దాడికి కుట్ర..?","body_te":"Hamid Mandal : పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాది హమీద్ మండల్‌ అరెస్టయ్యాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్‌ఫోర్స్) పోలీసులు అతడిని బర్దమాన్ ప్రాంతంలో శుక్రవారం అరెస్టు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jaish-e-mohammeds-hamid-mandal-sajjad-bhat-aide-arrested-in-bengal-stf-suspects-plot-to-attack-cm-adhikari-2468860"}]}]}