{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hamim-mondal-vidyaarthula-aamdola-na-llo-ugra-kutra-nimditula-nu","title_te":"Hamim Mondal | విద్యార్థుల ఆందోళ‌న‌ల్లో ఉగ్ర‌కుట్ర‌.. నిందితుల‌ను అరెస్ట్ చేసిన బెంగాల్ పోలీసులు","section":"తాజా","status_line":"Hamim Mondal | విద్యార్థుల ఆందోళ‌న‌ల్లో ఉగ్ర‌కుట్ర‌.. నిందితుల‌ను అరెస్ట్ చేసిన బెంగాల్ పోలీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T08:37:16.297Z"},"facts":[],"events":[{"id":"event-49940","date":"2026-08-02T07:43:22.000Z","title_te":"Hamim Mondal | విద్యార్థుల ఆందోళ‌న‌ల్లో ఉగ్ర‌కుట్ర‌.. నిందితుల‌ను అరెస్ట్ చేసిన బెంగాల్ పోలీసులు","body_te":"Hamim Mondal | పాకిస్థాన్‌ (Pakistan) కు చెందిన జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న హమీమ్ మోండల్ (Hamim Mondal) అనే వ్యక్తిని, అతడికి సహకరించిన యువతిని బెంగాల్‌ పోలీసులు (Bengal Police) అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (Spectial Taks Force) అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/terror-suspect-had-jantar-mantar-plot-girlfriends-social-media-exposed-him-2470932"}]}]}