{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hamsa-nandini-onam-pamduga-subhaakaamksha-lu-na-ti-hamsaa-namdin","title_te":"Hamsa Nandini : ఓనం పండుగ శుభాకాంక్ష‌లు.. న‌టి హంసా నందిని స్పెష‌ల్ ఫోటోలు..","section":"తాజా","status_line":"Hamsa Nandini : ఓనం పండుగ శుభాకాంక్ష‌లు.. న‌టి హంసా నందిని స్పెష‌ల్ ఫోటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T10:13:56.903Z"},"facts":[],"events":[{"id":"event-86333","date":"2026-08-24T09:49:57.000Z","title_te":"Hamsa Nandini : ఓనం పండుగ శుభాకాంక్ష‌లు.. న‌టి హంసా నందిని స్పెష‌ల్ ఫోటోలు..","body_te":"మరో రెండు రోజుల్లో కేరళ అతి పెద్ద పండగ అయిన ఓనం రానుంది. ఈ పండ‌గ‌కు వారం రోజుల ముందు నుంచే సెల‌బ్రేష‌న్స్ మొద‌లు అయ్యాయి. తాజాగా న‌టి హంసా నందిని (Hamsa Nandini) ఓనం శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ స్పెష‌ల్ ఫోటోల‌ను షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/actress-hamsa-nandini-wishes-onam-festival-vm-1126813.html"}]}]}