{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hanamkonda-ekamgaa-9-saarlu-cpr-aagina-gumdeku-oopiri-gatamlonoo","title_te":"Hanamkonda: ఏకంగా 9 సార్లు CPR.. ఆగిన గుండెకు ఊపిరి.. గతంలోనూ ఓ మాజీ MLAను ఇలానే కాపాడిన డాక్టర్","section":"తాజా","status_line":"Hanamkonda: ఏకంగా 9 సార్లు CPR.. ఆగిన గుండెకు ఊపిరి.. గతంలోనూ ఓ మాజీ MLAను ఇలానే కాపాడిన డాక్టర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T05:34:11.733Z"},"facts":[],"events":[{"id":"event-39574","date":"2026-07-27T05:03:58.000Z","title_te":"Hanamkonda: ఏకంగా 9 సార్లు CPR.. ఆగిన గుండెకు ఊపిరి.. గతంలోనూ ఓ మాజీ MLAను ఇలానే కాపాడిన డాక్టర్","body_te":"గుండె ఒక్కసారిగా ఆగిపోతే ప్రతి సెకను అమూల్యమే. అలాంటి క్లిష్ట సమయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కార్డియాలజిస్ట్ డాక్టర్ సి. మమతా రెడ్డి 9 సార్లు CPR చేసి కాపాడారు. గతంలోనూ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావును 11 సార్లు CPR చేసి ప్రాణాలతో నిలబెట్టిన ఆమె సేవలు ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/doctor-mamatha-reddy-saves-peddi-sudarshan-reddy-with-9-cpr-attempts-how-long-can-cpr-save-a-life-1874599.html"}]}]}