{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hansika-mistaree-luk-to-adaragottina-phast-luk-sinimaapai-perigi","title_te":"Hansika | మిస్టరీ లుక్‌తో అదరగొట్టిన ఫస్ట్ లుక్.. సినిమాపై పెరిగిన క్యూరియాసిటీ!","section":"తాజా","status_line":"Hansika | మిస్టరీ లుక్‌తో అదరగొట్టిన ఫస్ట్ లుక్.. సినిమాపై పెరిగిన క్యూరియాసిటీ!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63010","date":"2026-08-10T06:45:22.000Z","title_te":"Hansika | మిస్టరీ లుక్‌తో అదరగొట్టిన ఫస్ట్ లుక్.. సినిమాపై పెరిగిన క్యూరియాసిటీ!","body_te":"Hansika | నారా రోహిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కపాలి’. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే డిఫరెంట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను దర్శకుడు రామ్ గన్ని రూపొందిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా.. తాజాగా హన్సిక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్ మరింత క్యూరియాసిటీని పెంచింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/hansika-first-look-intresting-2479045"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMidkFVX3lxTFBqcTloX1d4bDdpSmtRLVlMTEY5TkQ0SF9hNlhVWkh2NVVNUFBBYUtyN0tKVkVocWFsMFBlSDdSS0NmWGo1Q2pUNkNvZDNzS3p0Wlh3NUNhUTJrOHBmcFdra3VkcHNaZTdmNWthQlVDUWZwbVhHeHc?oc=5"}]}]}