{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hanumakonda-paathasaala-sthaayi-naataka-poteelaku-darakhaastula","title_te":"Hanumakonda | పాఠశాల స్థాయి నాటక పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం","section":"తాజా","status_line":"Hanumakonda | పాఠశాల స్థాయి నాటక పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79775","date":"2026-08-20T07:29:57.000Z","title_te":"Hanumakonda | పాఠశాల స్థాయి నాటక పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం","body_te":"Hanumakonda | కళ ద్వారా సమాజం చైతన్యం అవుతుంది. సృజనాత్మకతకు పట్టం కడుతుంది సమాజం. విద్యార్థుల్లో వీటిని వెలికితీయడానికి పాఠశాలస్థాయి నాటక పోటీలు నిర్వహించనున్నట్లు వరంగల్‌ ఇన్నర్‌వీల్‌ ప్రతినిధులు తెలిపారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/call-for-applications-for-school-level-drama-competitions-2488854"}]}]}