{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harald-v-naarve-kimg-ha-raald-ka-nnumoota","title_te":"Harald V: నార్వే కింగ్ హ‌రాల్డ్ క‌న్నుమూత","section":"తాజా","status_line":"Harald V: నార్వే కింగ్ హ‌రాల్డ్ క‌న్నుమూత","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T08:08:41.798Z"},"facts":[],"events":[{"id":"event-92568","date":"2026-08-28T07:53:40.000Z","title_te":"Harald V: నార్వే కింగ్ హ‌రాల్డ్ క‌న్నుమూత","body_te":"King Harald V : నార్వే దేశ రాజు హ‌రాల్డ్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 89 ఏళ్లు. అయిదో హరాల్డ్ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నుమూసిన‌ట్లు రాయ‌ల్ ప్యాలెస్ శుక్ర‌వారం ప్ర‌క‌ట‌న చేసింది. నార్వే రాజ‌ధాని ఓస్లోలో ఆయ‌న శాంతియుతంగా ప్రాణాలు విడిచిన‌ట్లు ప్యాలెస్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/norways-king-harald-v-died-at-the-age-of-89-announces-royal-palace-in-oslo-2496166"}]}]}