{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harbhajan-singh-naa-maata-ku-viluva-ledu-amduke-paartee-maaraa","title_te":"Harbhajan Singh | నా మాట‌కు విలువ లేదు.. అందుకే పార్టీ మారా..!","section":"తాజా","status_line":"Harbhajan Singh | నా మాట‌కు విలువ లేదు.. అందుకే పార్టీ మారా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68765","date":"2026-08-13T12:35:11.000Z","title_te":"Harbhajan Singh | నా మాట‌కు విలువ లేదు.. అందుకే పార్టీ మారా..!","body_te":"Harbhajan Singh | ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) లో తన మాటకు విలువ లేకపోవడంతోనే బీజేపీ (BJP) లో చేరినట్లు మాజీ క్రికెటర్‌, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) తెలిపారు. క్రీడల అభివృద్ధి కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆప్‌లో చేరానని, తన సూచనలు పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో బయటకు రావాల్సి వచ్చిందని ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/left-aap-as-i-wasnt-being-heard-dont-care-about-labels-harbhajan-2482426"}]}]}