{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harbhajan-singh-va-ya-su-kaadu-aate-kola-maanam-messeeki-kohlee","title_te":"Harbhajan Singh | వ‌య‌సు కాదు ఆటే కొల‌మానం.. మెస్సీకి కోహ్లీ, రోహిత్ ఏమీ తీసుపోరు..!","section":"తాజా","status_line":"Harbhajan Singh | వ‌య‌సు కాదు ఆటే కొల‌మానం.. మెస్సీకి కోహ్లీ, రోహిత్ ఏమీ తీసుపోరు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68779","date":"2026-08-13T11:42:24.000Z","title_te":"Harbhajan Singh | వ‌య‌సు కాదు ఆటే కొల‌మానం.. మెస్సీకి కోహ్లీ, రోహిత్ ఏమీ తీసుపోరు..!","body_te":"Harbhajan Singh : ప‌లువురు మాజీ ఆట‌గాళ్లు విరాట్, రోహిత్ అనుభ‌వం భార‌త్‌కు క‌లిసొస్తుంద‌ని వాదిస్తున్నారు. తాజాగా మాజీ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్(Harbhajan Singh) సైతం ఈ వెట‌ర‌న్స్‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్ స్క్వాడ్‌లో చోటు క‌ల్పించాల‌ని డిమాండ్ చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/harbhajan-singh-backs-kohli-rohit-for-odi-world-cup-2027-2482343"}]}]}