{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hardeep-nijjar-kha-listhaanee-ugra-vaadi-nijja-r-nu-amduke-champ","title_te":"Hardeep Nijjar | ఖ‌లిస్థానీ ఉగ్ర‌వాది నిజ్జ‌ర్‌ను అందుకే చంపేశాం : గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్","section":"తాజా","status_line":"Hardeep Nijjar | ఖ‌లిస్థానీ ఉగ్ర‌వాది నిజ్జ‌ర్‌ను అందుకే చంపేశాం : గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T15:34:38.523Z"},"facts":[],"events":[{"id":"event-85190","date":"2026-08-23T13:55:02.000Z","title_te":"Hardeep Nijjar | ఖ‌లిస్థానీ ఉగ్ర‌వాది నిజ్జ‌ర్‌ను అందుకే చంపేశాం : గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్","body_te":"Hardeep Nijjar | ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజ్జర్‌ను తామే చంపినట్లు గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ (Goldy Brar) తెలిపాడు. ఈ విషయం ఓ ఆడియో లీక్‌ ద్వారా వెల్లడైంది. యూకేలోని ఖలిస్థానీ ఉగ్రవాది (Khalisthani Terrorist) పరమ్‌జిత్‌ సింగ్‌ పమ్మా, గోల్డీ బ్రార్‌ మధ్య జరిగిన సంభాషణలో ఈ విషయం వెలుగుచూసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/in-leaked-audio-gangster-goldy-brar-claims-he-killed-hardeep-nijjar-in-canada-2492208"}]}]}