{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hari-teja-big-baas-phem-yaamkar-haritejaku-imta-pedda-kooturumda","title_te":"Hari Teja: బిగ్‌బాస్ ఫేం యాంకర్ హరితేజకు ఇంత పెద్ద కూతురుందా? అచ్చం అమ్మలాగే ఉందిగా.. ఫొటోస్ ఇదిగో","section":"తాజా","status_line":"Hari Teja: బిగ్‌బాస్ ఫేం యాంకర్ హరితేజకు ఇంత పెద్ద కూతురుందా? అచ్చం అమ్మలాగే ఉందిగా.. ఫొటోస్ ఇదిగో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T14:16:22.054Z"},"facts":[],"events":[{"id":"event-50386","date":"2026-08-02T13:22:20.000Z","title_te":"Hari Teja: బిగ్‌బాస్ ఫేం యాంకర్ హరితేజకు ఇంత పెద్ద కూతురుందా? అచ్చం అమ్మలాగే ఉందిగా.. ఫొటోస్ ఇదిగో","body_te":"ఇంటర్నేషనల్ ప్రెండ్‌షిప్ డే సంద‌ర్భంగా బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ యాంకర్ హ‌రితేజ త‌న కూతురు భూమితో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి. హరితేజ కూతురు చాలా క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/bigg-boss-telugu-fame-actress-hari-teja-shares-with-her-daughter-cute-photos-1879317.html"}]}]}