{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harikrishna-death-case-baava-hatya-kesulo-tvist-arest-bhayamtone","title_te":"Harikrishna Death Case : బావ హత్య కేసులో ట్విస్ట్.. అరెస్ట్ భయంతోనే భార్యా పిల్లలతో కలిసి హరికృష్ణ ఆత్మహత్య?","section":"తాజా","status_line":"Harikrishna Death Case : బావ హత్య కేసులో ట్విస్ట్.. అరెస్ట్ భయంతోనే భార్యా పిల్లలతో కలిసి హరికృష్ణ ఆత్మహత్య?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T11:41:32.030Z"},"facts":[],"events":[{"id":"event-17743","date":"2026-07-14T11:30:51.000Z","title_te":"Harikrishna Death Case : బావ హత్య కేసులో ట్విస్ట్.. అరెస్ట్ భయంతోనే భార్యా పిల్లలతో కలిసి హరికృష్ణ ఆత్మహత్య?","body_te":"Harikrishna Death Case : ఆస్తి కోసం బావను హత్య చేసిన కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ కేసులో నిందుతులుగా ఉన్న హరికృష్ణ కుటుంబం గూడ్స్ రైలు కింద ఆత్మహత్య చేసుకుంది. దీని వెనుక అసలు కారణాలేంటో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/crime/twist-in-brother-in-law-death-case-main-accused-harikrishna-dies-alongside-family-sh-1110484.html"}]}]}