{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harish-rao-10-mamdi-paaliteknik-vidyaarthulu-teeseelu-teesukunna","title_te":"Harish Rao | 10 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు టీసీలు తీసుకున్నరు.. రేవంత్ రెడ్డి వెంటనే GO97 రద్దు చెయ్‌ : హరీశ్ రావు","section":"తాజా","status_line":"Harish Rao | 10 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు టీసీలు తీసుకున్నరు.. రేవంత్ రెడ్డి వెంటనే GO97 రద్దు చెయ్‌ : హరీశ్ రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91213","date":"2026-08-27T10:24:33.000Z","title_te":"Harish Rao | 10 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు టీసీలు తీసుకున్నరు.. రేవంత్ రెడ్డి వెంటనే GO97 రద్దు చెయ్‌ : హరీశ్ రావు","body_te":"Harish Rao | రాహుల్‌ గాంధీ వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడికి రావాలి.. ఈ విద్యార్థులతో మాట్లాడండి.. ఆనాడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందో ఒక్కసారి రివ్యూ చేయాలని కోరుతున్నాం. లేదంటే వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఢిల్లీకి కదం తొక్కుతరు.. ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ హరీశ్ రావు హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/10-sudents-withdraw-their-tcs-in-only-warangal-polyterchnic-college-says-harish-rao-2495482"}]}]}