{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harish-rao-gaallo-deepamlaagaa-eehech-es-amalu-udyogulaku-maatra","title_te":"Harish Rao | గాల్లో దీపంలాగా ఈహెచ్‌ఎస్‌ అమలు.. ఉద్యోగులకు మాత్రం జీతంలో కోత : హరీశ్ రావు","section":"తాజా","status_line":"Harish Rao | గాల్లో దీపంలాగా ఈహెచ్‌ఎస్‌ అమలు.. ఉద్యోగులకు మాత్రం జీతంలో కోత : హరీశ్ రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91221","date":"2026-08-27T09:35:53.000Z","title_te":"Harish Rao | గాల్లో దీపంలాగా ఈహెచ్‌ఎస్‌ అమలు.. ఉద్యోగులకు మాత్రం జీతంలో కోత : హరీశ్ రావు","body_te":"Harish Rao | ఇప్పటికి జీతంలో 4 నెలలు కోత పెట్టిర్రు. కానీ ఈ 4 నెలల్లో పాత ఈహెచ్‌ఎస్‌ బంద్‌ అయింది.. కొత్త ఈహెచ్‌ఎస్‌ అమలులోకి రాలేదన్నారు. ఈహెచ్‌ఎస్‌ అమలు గాల్లో దీపం లాగా అయిపోయిందన్నారు హరీశ్ రావు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/warangal-city/congress-govt-not-implementing-ehs-scheme-says-harish-rao-2495445"}]}]}