{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harish-rao-kalyaana-lakshmi-kaastaa-samtaana-lakshmi-gaa-maaripo","title_te":"Harish Rao | ‘కల్యాణ లక్ష్మి’ కాస్తా ‘సంతాన లక్ష్మి’గా మారిపోయింది : హరీశ్ రావు","section":"తాజా","status_line":"Harish Rao | ‘కల్యాణ లక్ష్మి’ కాస్తా ‘సంతాన లక్ష్మి’గా మారిపోయింది : హరీశ్ రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T14:14:35.193Z"},"facts":[],"events":[{"id":"event-75310","date":"2026-08-17T13:45:38.000Z","title_te":"Harish Rao | ‘కల్యాణ లక్ష్మి’ కాస్తా ‘సంతాన లక్ష్మి’గా మారిపోయింది : హరీశ్ రావు","body_te":"Harish Rao | ఎన్నికల మేనిఫెస్టోలో ముందుగా చెప్పకపోయినా.. ఆడబిడ్డలకు అండగా ఉండాలనే బాధ్యతతో అధికారంలోకి రాగానే 'కల్యాణ లక్ష్మి'ని తెచ్చి అమలు చేశాం. పక్క రాష్ట్రం తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ 100 రోజుల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు 8 గ్రాముల బంగారం ఇస్తామని మాట ఇచ్చి, చెప్పినట్టే అమలు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/kalyana-lakshmi-turns-as-santhara-lakshmi-says-harish-rao-2486282"}]}]}