{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harish-rao-kamishanar-leka-vaidya-vidhaana-parishat-aasupatrula","title_te":"Harish Rao | కమిషనర్‌ లేక వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల పరిస్థితి అగమ్యగోచరం : హరీష్‌రావు","section":"తాజా","status_line":"Harish Rao | కమిషనర్‌ లేక వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల పరిస్థితి అగమ్యగోచరం : హరీష్‌రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T14:24:31.795Z"},"facts":[],"events":[{"id":"event-53884","date":"2026-08-04T13:29:26.000Z","title_te":"Harish Rao | కమిషనర్‌ లేక వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల పరిస్థితి అగమ్యగోచరం : హరీష్‌రావు","body_te":"Harish Rao | తెలంగాణ వైద్య విధాన పరిషత్ కి కమిషనర్ లేక రాష్ట్రంలోని 184 ఎంసీహెచ్, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీ ఆసుపత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/situation-of-tvvp-hospitals-uncertain-without-a-commissioner-harish-rao-2473285"}]}]}