{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harish-rao-nenu-koodaa-oka-paaliteknik-vidyaarthine-mee-kashtaal","title_te":"Harish Rao | నేను కూడా ఒక పాలిటెక్నిక్ విద్యార్థినే.. మీ కష్టాలు నాకు బాగా తెలుసు : హరీశ్ రావు","section":"తాజా","status_line":"Harish Rao | నేను కూడా ఒక పాలిటెక్నిక్ విద్యార్థినే.. మీ కష్టాలు నాకు బాగా తెలుసు : హరీశ్ రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T13:55:48.816Z"},"facts":[],"events":[{"id":"event-83508","date":"2026-08-22T13:32:25.000Z","title_te":"Harish Rao | నేను కూడా ఒక పాలిటెక్నిక్ విద్యార్థినే.. మీ కష్టాలు నాకు బాగా తెలుసు : హరీశ్ రావు","body_te":"Harish Rao | నేను కూడా ఒక పాలిటెక్నిక్ విద్యార్థినే. ఆ చదువుల ప్రాముఖ్యత, విద్యార్థుల కష్టాలు నాకు బాగా తెలుసు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యాసంస్థలకు 7 దశాబ్దాల సుదీర్ఘమైన, ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో నిరుపేద విద్యార్థులు ఈ చదువుల ద్వారానే దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/siddipet/i-know-the-problems-about-polytechnic-students-says-harish-rao-2491267"}]}]}