{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harish-rao-prati-okkaroo-tappanisarigaa-otaru-enyumareshan-phaam","title_te":"Harish Rao | ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపాలి : హరీశ్ రావు","section":"తాజా","status_line":"Harish Rao | ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపాలి : హరీశ్ రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T11:14:35.219Z"},"facts":[],"events":[{"id":"event-8640","date":"2026-07-09T11:10:01.000Z","title_te":"Harish Rao | ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపాలి : హరీశ్ రావు","body_te":"Harish Rao | మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో స్వయంగా తన ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపి బీఎల్ఓకు అందజేశారు. ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపాలని సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/siddipet/everyone-must-fill-voter-enumeration-form-says-harish-rao-2445842"}]}]}