{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harish-rao-samgaareddiki-kottagaa-okka-roopaayi-haamee-ayinaa-ic","title_te":"Harish Rao | సంగారెడ్డికి కొత్తగా ఒక్క రూపాయి హామీ అయినా ఇచ్చినవా..?: రేవంత్‌ను ప్రశ్నించిన హరీశ్‌ రావు","section":"తాజా","status_line":"Harish Rao | సంగారెడ్డికి కొత్తగా ఒక్క రూపాయి హామీ అయినా ఇచ్చినవా..?: రేవంత్‌ను ప్రశ్నించిన హరీశ్‌ రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T14:55:05.242Z"},"facts":[],"events":[{"id":"event-72252","date":"2026-08-15T13:41:22.000Z","title_te":"Harish Rao | సంగారెడ్డికి కొత్తగా ఒక్క రూపాయి హామీ అయినా ఇచ్చినవా..?: రేవంత్‌ను ప్రశ్నించిన హరీశ్‌ రావు","body_te":"Harish Rao | ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా చిల్లర మాటలు, రోత మాటలు మాట్లాడటం ఒక్క ఆయనకే చెల్లింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇంత రోత మాటలు, చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి బహూశా ఎవరూ ఉండరేమో అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/siddipet/do-you-gave-even-one-rupee-new-assurance-to-sangareddy-says-harish-rao-to-revanth-2484378"}]}]}