{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harish-rao-va-chche-asemblee-sa-maavesaallo-laisens-d-sa-rveya-r","title_te":"Harish Rao | వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్‌ల స‌మ‌స్యల‌పై బీఆర్ఎస్ గ‌ళ‌మెత్తుతుంది : హ‌రీశ్‌రావు","section":"తాజా","status_line":"Harish Rao | వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్‌ల స‌మ‌స్యల‌పై బీఆర్ఎస్ గ‌ళ‌మెత్తుతుంది : హ‌రీశ్‌రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T10:09:45.830Z"},"facts":[],"events":[{"id":"event-78296","date":"2026-08-19T09:21:03.000Z","title_te":"Harish Rao | వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్‌ల స‌మ‌స్యల‌పై బీఆర్ఎస్ గ‌ళ‌మెత్తుతుంది : హ‌రీశ్‌రావు","body_te":"Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇద్ద‌రు లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్‌లు ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డ్డార‌ని, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు హ‌రీశ్‌రావు ఆవేద‌న వ్య‌క్తంచేశారు. బుధ‌వారం తెలంగాణ‌భ‌వ‌న్‌లో లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-will-raise-its-voice-regarding-the-issues-faced-by-licensed-surveyors-during-the-upcoming-assembly-session-harish-rao-2488132"}]}]}