{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hariyaali-amaavaasya-2026-aagastu-12na-ee-panulu-cheste-punyam-m","title_te":"హరియాళి అమావాస్య 2026: ఆగస్టు 12న ఈ పనులు చేస్తే పుణ్యం.. మర్చిపోవద్దు!","section":"తాజా","status_line":"హరియాళి అమావాస్య 2026: ఆగస్టు 12న ఈ పనులు చేస్తే పుణ్యం.. మర్చిపోవద్దు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T13:13:12.201Z"},"facts":[],"events":[{"id":"event-65322","date":"2026-08-11T12:16:07.000Z","title_te":"హరియాళి అమావాస్య 2026: ఆగస్టు 12న ఈ పనులు చేస్తే పుణ్యం.. మర్చిపోవద్దు!","body_te":"శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను హరియాళి అమావాస్యగా ఎంతో ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు. 2026 ఆగస్టు 12న ఈ పవిత్ర పండుగ రానుంది. ఈ రోజున పుష్య నక్షత్రంతో పాటు గౌరీ యోగం, గజకేసరి యోగం వంటి అరుదైన శుభ యోగాలు ఏర్పడుతుండటం వల్ల దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ పవిత్ర దినాన తప్పక పాటించాల్సిన నియమాలు, చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/hariyali-amavasya-2026-date-auspicious-timings-significance-plants-to-grow-according-to-your-zodiac-sign-1885876.html"}]}]}