{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harmooj-daatutunnaanamtoo-amtalone-mrutyuodiki","title_te":"హర్మూజ్‌ దాటుతున్నానంటూ..అంతలోనే మృత్యుఒడికి..!","section":"తాజా","status_line":"హర్మూజ్‌ దాటుతున్నానంటూ..అంతలోనే మృత్యుఒడికి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T05:26:13.706Z"},"facts":[],"events":[{"id":"event-18910","date":"2026-07-15T04:46:47.000Z","title_te":"హర్మూజ్‌ దాటుతున్నానంటూ..అంతలోనే మృత్యుఒడికి..!","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ :హర్మూజ్‌లో క్షిపణి దాడికి గురైన నౌకలోని భారతీయ నావికుడు హేరంబ్ కర్మార్కర్ మరణించిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ఇరాన్ దాడి చేసినప్పుడు, ఆ సరకు రవాణా నౌకలోని 11 మంది భారతీయుల్లో కర్మార్కర్ ఒకరు. నౌక ఆదివారం రాత్రి 2.49 గంటలకు హర్మూజ్‌ను దాటుతుండగా హేరంబ్‌ ఇంటికి ఫోన్‌ చేసి మాట్లాడారు. కొద్దిసేపటికే నౌకపై క్షిపణి పడి హేరంబ్‌ మృతి చెందడం అందరినీ కలచివేస్తుంది. The post హర్మూజ్‌ దాటుతున్నానంటూ..అంతలోనే మృత్యుఒడికి..! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/while-crossing-hormuz-suddenly-into-the-embrace-of-death/"}]}]}