{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harmooj-lo-mamdupaataralannee-tolagimchaam-donaald-tramp","title_te":"హర్మూజ్‌లో మందుపాతరలన్నీ తొలగించాం: డోనాల్డ్ ట్రంప్","section":"తాజా","status_line":"హర్మూజ్‌లో మందుపాతరలన్నీ తొలగించాం: డోనాల్డ్ ట్రంప్","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-26T03:21:10.677Z"},"facts":[],"events":[{"id":"event-89049","date":"2026-08-26T03:12:18.000Z","title_te":"హర్మూజ్‌లో మందుపాతరలన్నీ తొలగించాం: డోనాల్డ్ ట్రంప్","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ జలాల్లో ఏర్పాటు చేసిన మందుపాతరల (మైన్ల)న్నింటినీ అమెరికా నౌకాదళం పూర్తిగా తొలగించిందని యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇకపై ఇరాన్ గనుక కొత్తగా మందుపాతరలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే ఆ నౌకలను వెంటనే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. హర్మూజ్ మార్గంలో మైన్ల ఏర్పాటుపై ఎలాంటి మినహాయింపులు లేకుండా జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని, అమెరికా స్పేస్ ఫోర్స్ ప్రతి అంగుళాన్ని నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. The post హర్మూజ్‌లో మందుపాతరలన్నీ తొలగించాం: డోనాల్డ్ ట్రంప్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/we-have-cleared-all-mines-in-the-strait-of-hormuz-donald-trump/"}]}]}