{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"harsha-toyota-nijaamaabaad-lo-ghanamgaa-harsha-tayotaa-graameena","title_te":"Harsha Toyota | నిజామాబాద్‌లో ఘనంగా హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం","section":"తాజా","status_line":"Harsha Toyota | నిజామాబాద్‌లో ఘనంగా హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T10:02:34.229Z"},"facts":[],"events":[{"id":"event-79923","date":"2026-08-20T08:38:30.000Z","title_te":"Harsha Toyota | నిజామాబాద్‌లో ఘనంగా హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం","body_te":"నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గుపన్ పల్లి కమాన్ ఎదురుగా లోగ్రామీణ మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నగర కార్పొరేటర్ శశాంక్ రెడ్డి హాజరై ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/harsha-toyota-rural-festival-celebrated-grandly-in-nizamabad-2488937"}]}]}