{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haryana-jarmaneelo-bhaarateeya-yuvakudi-hatya-nyaayam-kaavaalamt","title_te":"Haryana | జర్మనీలో భారతీయ యువకుడి హత్య.. న్యాయం కావాలంటున్న బాధిత కుటుంబం","section":"తాజా","status_line":"Haryana | జర్మనీలో భారతీయ యువకుడి హత్య.. న్యాయం కావాలంటున్న బాధిత కుటుంబం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-69047","date":"2026-08-13T14:53:45.000Z","title_te":"Haryana | జర్మనీలో భారతీయ యువకుడి హత్య.. న్యాయం కావాలంటున్న బాధిత కుటుంబం","body_te":"Haryana : జర్మనీలో భారతీయ యువకుడు హత్యకు గురయ్యాడు. ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో రెండు రోజులక్రితం జరిగింది. మృతుడిని హరియాణా, కురుక్షేత్రలోని, మహదేవ్ మొహల్లాకు చెందిన విషు శర్మ (25)గా గుర్తించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/25-year-old-youth-from-haryana-stabbed-to-death-in-frankfurt-germany-family-awaits-answers-2482546"}]}]}