{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haryana-kaalu-virigimdani-aaspatrilo-cherina-mahilaku-haart-sarj","title_te":"Haryana | కాలు విరిగిందని ఆస్పత్రిలో చేరిన మహిళకు హార్ట్ సర్జరీ.. చికిత్స పొందుతూ మృతి","section":"తాజా","status_line":"Haryana | కాలు విరిగిందని ఆస్పత్రిలో చేరిన మహిళకు హార్ట్ సర్జరీ.. చికిత్స పొందుతూ మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T15:49:31.231Z"},"facts":[],"events":[{"id":"event-40505","date":"2026-07-27T15:20:04.000Z","title_te":"Haryana | కాలు విరిగిందని ఆస్పత్రిలో చేరిన మహిళకు హార్ట్ సర్జరీ.. చికిత్స పొందుతూ మృతి","body_te":"Haryana : హరియాణాలో వైద్యుల నిర్లక్ష్యానికి ఒక మహిళ ప్రాణం పోయింది. కాలు విరిగిందని ఆస్పత్రిలో చేరిన మహిళకు వైద్యులు హార్ట్ సర్జరీ చేశారు. అది కూడా కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే. సర్జరీ అనంతరం ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/haryanas-panipat-woman-admitted-with-fractured-leg-dies-after-unauthorised-heart-procedure-2464663"}]}]}