{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hayagreevamupaasmahe","title_te":"హయగ్రీవముపాస్మహే","section":"తాజా","status_line":"హయగ్రీవముపాస్మహే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T21:43:32.971Z"},"facts":[],"events":[{"id":"event-85445","date":"2026-08-23T20:31:53.000Z","title_te":"హయగ్రీవముపాస్మహే","body_te":"జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం.. ఆధారం సర్వ విద్యానాం.. హయగ్రీవముపాస్మహే!! ఈ శ్లోకం హయగ్రీవస్వామిని ఆరాధించే క్రమంలో ప్రధానంగా చెబుతారు. ఆధారం సర్వ విద్యానాం.. సకల విద్యలకు ఆధార భూతమైన స్వామి హయగ్రీవుడు. ఆ స్వామిని ధ్యానిస్తే అన్ని విద్యలు లభిస్తాయి. నారాయణుడు ధరించిన మొదటి రూపం హయగ్రీవుడు. మత్స్యకూర్మవరాహ అవతారాల కన్నా ముందు అవతారంగా దీనిని పురాణాలు చెబుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/devotional/hayagreeva-jayanthi-2492629"}]}]}