{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"head-of-forest-force-dipyooteshan-postulapai-oohaajanita-kathana","title_te":"Head of Forest Force | డిప్యూటేషన్ పోస్టులపై ఊహాజనిత కథనాలను ప్రచురించవద్దు..!","section":"తాజా","status_line":"Head of Forest Force | డిప్యూటేషన్ పోస్టులపై ఊహాజనిత కథనాలను ప్రచురించవద్దు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T17:00:04.092Z"},"facts":[],"events":[{"id":"event-37472","date":"2026-07-25T16:32:10.000Z","title_te":"Head of Forest Force | డిప్యూటేషన్ పోస్టులపై ఊహాజనిత కథనాలను ప్రచురించవద్దు..!","body_te":"Head of Forest Force : అటవీ శాఖలో డిప్యుటేషన్ పోస్టులకు సంబంధించి ఇటీవల కొన్ని పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని అటవీ దళాల అధిపతి వినయ్ కుమార్ (Vinay Kumar) స్పష్టం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/head-of-forest-force-asks-media-to-not-publish-false-stories-2462742"}]}]}