{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"headache-causes-rojoo-talanoppito-baadhapadutunnaaraa-ee-chinna","title_te":"Headache Causes: రోజూ తలనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిన్న కారణాలను అస్సలు మిస్ చేయకండి!","section":"తాజా","status_line":"Headache Causes: రోజూ తలనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిన్న కారణాలను అస్సలు మిస్ చేయకండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T13:42:39.769Z"},"facts":[],"events":[{"id":"event-86648","date":"2026-08-24T13:00:34.000Z","title_te":"Headache Causes: రోజూ తలనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిన్న కారణాలను అస్సలు మిస్ చేయకండి!","body_te":"తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. కానీ కొంతమందికి మాత్రం తరచూ, కొన్నిసార్లు ప్రతిరోజూ తలనొప్పి వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన వెంటనే లేదా రోజంతా పనిచేసిన తర్వాత తలనొప్పి రావడం చాలామందిలో కనిపిస్తుంది. దీనికి కేవలం ఒత్తిడి మాత్రమే కారణం అనుకోవడం సరికాదు. నిద్రలేమి, శరీరంలో నీటి కొరత, భోజనం సరిగ్గా చేయకపోవడం, ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ చూడటం వంటి రోజువారీ అలవాట్లు కూడా తలనొప్పిని ప్రేరేపించవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/do-you-know-why-you-get-headaches-every-day-details-in-telugu-1895643.html"}]}]}