{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"health-alert-konni-metlu-ekkagaane-vipareetamaina-aayaasam-vasto","title_te":"Health Alert: కొన్ని మెట్లు ఎక్కగానే విపరీతమైన ఆయాసం వస్తోందా?.. దీనిని అస్సలు లైట్ తీసుకోకండి!","section":"తాజా","status_line":"Health Alert: కొన్ని మెట్లు ఎక్కగానే విపరీతమైన ఆయాసం వస్తోందా?.. దీనిని అస్సలు లైట్ తీసుకోకండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T11:33:17.191Z"},"facts":[],"events":[{"id":"event-30033","date":"2026-07-21T11:22:39.000Z","title_te":"Health Alert: కొన్ని మెట్లు ఎక్కగానే విపరీతమైన ఆయాసం వస్తోందా?.. దీనిని అస్సలు లైట్ తీసుకోకండి!","body_te":"ఆధునిక జీవనశైలిలో ఫిట్‌నెస్‌ లోపించడం వల్ల రెండు మూడు మెట్లు ఎక్కగానే కాస్త ఆయాసపడటం లేదా ఊపిరి వేగంగా తీసుకోవడం చాలా మందిలో చూస్తుంటాం. చాలా మంది దీనిని కేవలం వయసు పెరగడం వల్లో లేదా శారీరక శ్రమ లేకపోవడం వల్లో వచ్చే సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, కొద్దిపాటి మెట్లు ఎక్కిన వెంటనే విపరీతంగా ఊపిరి అందకపోవడం, గుండె దడ రావడం లేదా ఛాతీలో బరువుగా అనిపించడం వంటివి కేవలం స్టామినా లోపమే కాకపోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/feeling-breathless-after-climbing-stairs-details-in-telugu-1870029.html"}]}]}