{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"health-care-molakettina-pesallu-vs-nalla-sanagalu-remdimtilo-hel","title_te":"Health Care: మొలకెత్తిన పెసళ్లు vs నల్ల శనగలు.. రెండింటిలో హెల్త్‌కు అసలైన సూపర్‌ఫుడ్ ఏది?","section":"తాజా","status_line":"Health Care: మొలకెత్తిన పెసళ్లు vs నల్ల శనగలు.. రెండింటిలో హెల్త్‌కు అసలైన సూపర్‌ఫుడ్ ఏది?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-21T15:38:40.904Z"},"facts":[],"events":[{"id":"event-30399","date":"2026-07-21T15:31:05.000Z","title_te":"Health Care: మొలకెత్తిన పెసళ్లు vs నల్ల శనగలు.. రెండింటిలో హెల్త్‌కు అసలైన సూపర్‌ఫుడ్ ఏది?","body_te":"భారతీయ సాంప్రదాయ ఆహారపు అలవాట్లలో ప్రతిరోజూ ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలు (Sprouts) తినడం ఒక ఆరోగ్యకరమైన నియమంగా వస్తోంది. ముఖ్యంగా జీర్ణశక్తిని పెంచడానికి, శరీరానికి తక్షణ పోషకాలను అందించడానికి సలాడ్ రూపంలో మొలకెత్తిన పెసరపప్పు (Moong Sprouts) , మొలకెత్తిన నల్ల శనగలను (Black Chana Sprouts) చాలా మంది తింటుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది, ఎవరికి ఏ రకమైన ధాన్యాలు సరైన ప్రత్యామ్నాయం అనే విషయాలపై ప్రముఖ పోషకాహార నిపుణులు అందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/sprouted-moong-dal-vs-black-chana-health-benefits-details-in-telugu-1870652.html"}]}]}