{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"health-insurance-modatisaari-helt-insoorens-teesukumtunnaaraa-ee","title_te":"Health Insurance: మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే నష్టపోతారు","section":"తాజా","status_line":"Health Insurance: మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే నష్టపోతారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T11:36:20.001Z"},"facts":[],"events":[{"id":"event-43534","date":"2026-07-29T11:34:14.000Z","title_te":"Health Insurance: మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే నష్టపోతారు","body_te":"వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి అవసరంగా మారింది. అయితే మొదటిసారి పాలసీ తీసుకునే వారు కేవలం తక్కువ ప్రీమియం చూసి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వెయిటింగ్ పీరియడ్, కవరేజ్ వంటి కీలక అంశాలను ముందుగానే తెలుసుకుంటే మీ పెట్టుబడి సురక్షితంగా ఉండటమే కాకుండా అవసరమైన సమయంలో పూర్తి ప్రయోజనం పొందవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/buying-health-insurance-for-the-first-time-4-essential-tips-to-avoid-costly-mistakes-1876121.html"}]}]}