{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"health-news-rojuku-5-ka-ppula-va-ra-ku-kaaphee-taaga-dam-sura-ks","title_te":"Health News | రోజుకు 5 క‌ప్పుల వ‌ర‌కు కాఫీ తాగ‌డం సుర‌క్షిత‌మే.. తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డి..!","section":"తాజా","status_line":"Health News | రోజుకు 5 క‌ప్పుల వ‌ర‌కు కాఫీ తాగ‌డం సుర‌క్షిత‌మే.. తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డి..!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T13:35:37.148Z"},"facts":[],"events":[{"id":"event-28503","date":"2026-07-20T13:27:10.000Z","title_te":"Health News | రోజుకు 5 క‌ప్పుల వ‌ర‌కు కాఫీ తాగ‌డం సుర‌క్షిత‌మే.. తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డి..!","body_te":"Health News | రోజుకు ఐదు క‌ప్పుల వ‌ర‌కు కాఫీ (Coffee) తాగ‌డం సుర‌క్షిత‌మేన‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పెద్ద వ‌య‌సువాళ్లు రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్ (Caffeine) తీసుకోవ‌డం సుర‌క్షిత‌మే. అంత‌కుమించి కెఫీన్ తీసుకోకుండా ఉంటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం అదుపులో ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/trending/up-to-5-cups-of-coffee-a-day-is-safe-for-most-adults-says-study-2457138"}]}]}