{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"health-tips-drai-phroots-atigaa-timte-aarogyaaniki-haani-ja-rugu","title_te":"Health Tips | డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే ఆరోగ్యానికి హాని జ‌రుగుతుంద‌ట‌.. నిపుణులు ఏమంటున్నారంటే..!","section":"తాజా","status_line":"Health Tips | డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే ఆరోగ్యానికి హాని జ‌రుగుతుంద‌ట‌.. నిపుణులు ఏమంటున్నారంటే..!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T13:36:35.682Z"},"facts":[],"events":[{"id":"event-26730","date":"2026-07-19T13:02:45.000Z","title_te":"Health Tips | డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే ఆరోగ్యానికి హాని జ‌రుగుతుంద‌ట‌.. నిపుణులు ఏమంటున్నారంటే..!","body_te":"Health Tips | డ్రై ఫ్రూట్స్ (Dry froots) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విష‌యం ఈ రోజుల్లో అంద‌రికీ తెలుసు. బాదం (Almonds), జీడిపప్పు, వాల్‌నట్స్ (Wall Nuts), ఖర్జూరం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిని సరైన విధంగా తీసుకోకపోతే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, శరీరంలో వేడి పెరగడం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య‌ నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/health-tips-excessive-consumption-of-dry-fruits-can-be-harmful-to-health-here-is-what-the-experts-say-2456178"}]}]}